అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి

అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి,

 

రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి రొద్దం. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి. మండలంలోని రెడ్డిపల్లి చెరువు కట్టపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఫణిందర్ రెడ్డి,(33) ఆయన కుమార్తె గౌతమి(4) ఇద్దరు మృతి చెందారు. పని నిమిత్తం స్వగ్రామం నుంచి సమీపంలో ఉన్న కర్ణాటకరాష్ట్రం వెంకటాపురం గ్రామానికి తన ద్విచక్ర వాహనం స్కూటీలో ఇద్దరు వెళ్తున్నారు. అయితే హిందూపురం వైపు నుంచి ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు గ్రామ సమీపంలోని చెరువుకట్టుపై కి ఎదురుగా వచ్చిన బస్సు వారికి తగలడంతో కింద పడి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. అయితే గ్రామస్తులు చెరువు కట్టపై చెట్లు పెరగడం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని అప్పుడప్పుడు కంపు చెట్లు తొలగించి ఉంటే

ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదని గ్రామస్తులు  ఆవేదన చెందుతున్నారువిషయం తెలుసుకొన్న ఎస్సై వలి సాబ్ సిబ్బంది హుటాహుటి నా సంఘటన స్థలానికి విచారణ చేపట్టనున్నారు.

 

C. ఉమ శంకర్

రొద్దం మండలము

AP 39 TV రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.