రొళ్ళలో ఘనంగా రఘువీరా జన్మదిన వేడుకలు

రొళ్ళలో ఘనంగా రఘువీరా జన్మదిన వేడుకలు

 

AP39TV NEWS

రొళ్ళ మండల కేంద్రంలో, సిడబ్ల్యూసి సభ్యులు ,మాజీ మంత్రి వర్యులు నీలకంఠాపురం రఘువీరారెడ్డి 67 వ జన్మదినం సందర్భంగా రోళ్ళ బస్టాండు నందు , మండల అధ్యక్షుడు గౌడప్ప అధ్వర్యంలో. ఘనంగా నిర్వహించారు.. కేక్ ను కట్ చేసి ,స్వీట్లు పంపిణీ చేశారు … ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు బాలకృష్ణ, సీనియర్ నాయకులు, బాలరాజు, శేషాద్రి, రామకృష్ణారెడ్డి, సిద్దేశ్, నారాయణప్ప, మాజీ సర్పంచ్ నాగరాజు తదితరులు.. పాల్గొన్నారు…

 

వి. భీమరాజు

రిపోర్టర్

రోళ్ల

Leave A Reply

Your email address will not be published.