విశ్వేశ్వర రెడ్డిని సన్మానించిన గొటుకూరు సర్పంచ్ దంపతులు
విశ్వేశ్వర రెడ్డిని సన్మానించిన గొటుకూరు సర్పంచ్ దంపతులు
కూడేరు(అక్టోబర్ 3)AP 39 TV న్యూస్:-
కూడేరు మండలం గొటుకూరులో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకు సర్పంచ్ ఆశాలత, ఆమె భర్త వైఎస్సార్ సీపీ నేత మదన్మోహన్ రెడ్డి , నేతలు హనుమంత్ రెడ్డి ,దామోదర్ రెడ్డి ,సూర్యనారాయణ రామాంజనేయులు ,ఓబులేసు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం విశేష రెడ్డికి సర్పంచ్ దంపతులు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అలాగే ఎంపీపీ నారాయణరెడ్డి కి కూడా వరుసకరించారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్,
రిపోర్టర్,
కూడేరు.