రామ్మోహన్ , నరేష్ కు ఘనంగా సన్మానం

రామ్మోహన్ , నరేష్ కు ఘనంగా సన్మానం

 

కూడేరు (అక్టోబర్ 17)AP 39 TV న్యూస్:-

YSR CP మండలం జనరల్ సెక్రెటరీగా మండల పరిధిలోని ఊదిరిపికొండకు చెందిన కుమ్మర రామ్మోహన్ , ఎగ్జిక్యూటివ్ మెంబర్గా బోయ నరేష్ ఎంపికయ్యారు. మంగళవారం కూడేరులో నిర్వహించిన వైయస్సార్ సిపి విస్తృత స్థాయి సమావేశంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. అనంతరం ఆ గ్రామానికి చెందిన ఆ పార్టీ నేతలు క్రిష్టప్ప , వన్నూరప్ప ,నారాయణస్వామి , మలోబులేసు ,చిన్న హనుమంతు ,వాలంటీర్లు వారికి పూల మాలలు వేసి, శాలవాలు కప్పి ఘనంగా సన్మానించారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.