బదిలీయైన టీచర్లకు ఘనంగా సన్మానం

బదిలీయైన టీచర్లకు ఘనంగా సన్మానం

AP 39TV న్యూస్, కూడేరు:

కూడేరు మండలం పి.నారాయణపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు చిన్న కృష్ణమ్మ , ఫహిమున్నీస బదిలీ అయ్యారు. మంగళవారం పాఠశాలలో వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు . మండల విద్యాధికారులు చంద్రశేఖర్ , సాయి కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ టీచర్లకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు .పిల్లల విద్యార్థికి వారు చేసిన కృషి గురించి కొనియాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రమణ ప్రసాద్ ,ఉపాధ్యాయులు మానస , నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.