సర్పంచ్ జగదాంబ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం

సర్పంచ్ జగదాంబ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం

 

AP39TV NEWS జూలై 20

గుడిబండ:- మండలం లోని ముతుకుర్ గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తహసిల్దార్ నాగభూషణం మండల ఈ ఓ ఆర్ డి నాగరాజు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 11 రకాల ఉచిత సేవలు గురించి వివరించారు అలాగే ఉచిత సేవలను సంబంధించిన సర్టిఫికెట్లను ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గుడిబండ డిప్యూటీ తహసిల్దార్ రామ్ భూపాల్ రెడ్డి. గ్రామపంచాయతీ కార్యదర్శులు హరీష్. వీఆర్వో దీపారాణి . సచివాలయ సిబ్బంది. గ్రామ వాలంటీర్లు గృహ సారథులు తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు

 

కొంకల్లు శివన్న

రిపోర్టర్

AP39TV

మడకశిర ఇన్చార్జ్ గుడిబండ

Leave A Reply

Your email address will not be published.