సర్వజన ఆస్పత్రి వద్ద అన్నదానం చేసిన ప్రకాష్

సర్వజన ఆస్పత్రి వద్ద అన్నదానం చేసిన ప్రకాష్

 

AP 39TV న్యూస్, కూడేరు:

అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎర్రగుంట కు చెందిన ఉల్లిగడ్ల ప్రకాష్ తన తల్లి వనమ్మ తొలి వర్ధంతిని పురస్కరించుకొని సేవ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు.అందులో భాగంగా ఆదివారం అనంతపురంలోని సర్వజన ఆస్పత్రి(పెద్దాసుపత్రి ) వద్ద సుమారు 300 మందికి పైగా అన్నదానం చేశారు. తన తల్లి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రకాష్ తెలిపారు .భవిష్యత్తులో కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు .కార్యక్రమంలో ఆయన సతీమణి మంజులత( బేబి) ,కుమార్తె కుట్టి , కుమారుడు పండు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.