నందమూరి తారక రామారావు గారి శతజయంతి

*రాజమండ్రి:-*

*నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు* కన్వీనర్లు దాసిరెడ్డి, లక్ష్మీనారాయణ,నియోజకవర్గ tntuc అధ్యక్షుడు బాలేపల్లి రాజు, నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు మంజునాథ,జనరల్ సెక్రెటరీ ఈరన్న,రొళ్ళ మూర్తి,హనుమంతేగౌడ,మాజీ సర్పంచ్ నారాయణ గౌడ,రంగస్వామి,నరసేగౌడ మంజునాథ,గజేంద్ర,గిరిఎర్ర సినప్ప, తదితరులు.

Leave A Reply

Your email address will not be published.