జోడు లింగాలకు ముత్యాల హారాలను అందజేసిన పెద్దారెడ్డి

జోడు లింగాలకు ముత్యాల హారాలను అందజేసిన పెద్దారెడ్డి

 

కూడేరు,మార్చి11(AP 39 TV న్యూస్):-

కూడేరులో ప్రసిద్ధిగాంచిన శివపార్వతుల జోడి లింగాల సంగమేశ్వరిడికి .ఓ భక్తుడు రూ.లక్ష విలువ చేసే ముత్యాల హారాలను బహుకరణ చేసి మొక్కు తీర్చుకున్నాడు.. వివరాల్లోకి వెళితే… రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన పప్పూరు పెద్దారెడ్డి సోమవారం ముత్యాల హారాలను ఆలయ పురోహితులు శివశంకర్ శాస్త్రి, మహేష్ ,ప్రవీణ్ స్వాములకు అందజేశారు. వారు శివపార్వతులకు హారాలను అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.

కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామదుర్గం కిష్టప్ప, సభ్యులు మెకానిక్ రెడ్డి శ్రీకాంత్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.