“సిద్ధం” సభకు భారీగా తరలి రండి

“సిద్ధం” సభకు భారీగా తరలి రండి

-ఎంపీపీ నారాయణరెడ్డి

కూడేరు(AP 39 TV న్యూస్):-

ఎన్నికల శంఖారావం లో భాగంగా ఈనెల 18న రాప్తాడులో నిర్వహించే సిద్ధం సభకు భారీగా తరలిరావాలని ఎంపీపీ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు .శుక్రవారం కూడేరులో తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .సిద్ధం సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేయుచున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. టిడిపి నేతలకు వైఎస్ఆర్సిపి సత్తా ఏమిటో చూపిద్దామన్నారు. మాయమాటలు చెప్పి మోసగించే టిడిపికి ఇవే చివరి ఎన్నికలని ఆయన ధ్వజమెత్తారు .కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, జెఎసిఎస్ మండల కన్వీనర్ దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.