పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

కూడేరు(అక్టోబర్ 3)AP 39 TV న్యూస్:-

 

కూడేరు మండలం గుటుకూరులో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిబ్బంది పౌష్టికాహార స్టాల్స్ ను ఏర్పాటు చేశారు .ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు .పౌష్టికాహారంతో ఆరోగ్యం పెంపొందుతుందని.. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశాలత ,ఎంపీపీ నారాయణరెడ్డి , తహసిల్దార్ శేషారెడ్డి ,అంగన్వాడి సూపర్వైజర్ రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.