తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను సెల్ఫీ ద్వారా ఛాలెంజ్

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను సెల్ఫీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్న సామకోటి ఆదినారాయణ.

l

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కేంద్రంలో గల కర్ణాటక నాగేపల్లి లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇల్లు దాదాపుగా 90% పూర్తి అయ్యాయి అని తెలిపిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ సెల్ఫీ ద్వారా ఛాలెంజ్ చేశారు.ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చెన్నప్ప, విజయ్,హరి,అంజి,తదితరులు పాల్గొన్నారు

A రాజు

సత్యసాయి జిల్లా ఇంచార్జ్

Leave A Reply

Your email address will not be published.