TDP కార్యాలయంలో రేపు ముఖ్య సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి పల్లె

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రేపు ముఖ్య సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి పల్లె

 

పుట్టపర్తి : మార్చి 2 (AP39 TV న్యూస్)

 

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రేపు ఉదయం 10 గంటలకు పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్చార్జిలు, క్లస్టర్ ఇన్చార్జిలు, మండల కన్వీనర్లు ఇతర ముఖ్య నాయకులందరితో సమావేశం నిర్వహించనున్నారు.కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తప్పక హాజరుకావాలని పిలుపునిచ్చిన మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి .

A రాజు

శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్

Leave A Reply

Your email address will not be published.