ఉదిరిపికొండ టీడీపీ నేత వైఎస్సార్ సీపీలోకి చేరిక

ఉదిరిపికొండ టీడీపీ నేత వైఎస్సార్ సీపీలోకి చేరిక

 

కూడేరు,మార్చి 5(AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం ఉదిరిపీకొండకు చెందిన టిడిపి నేత బోయ కె. ఆనంద్ మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఉరవకొండలోని వైస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త వై. విశ్వేశ్వరరెడ్డి ఆనంద్ కు పార్టీ కండువా సాధారంగా ఆహ్వానించారు. అనంతరం యువనేత వై. ప్రణయ్ రెడ్డిని కలిశారు. ఆనంద్ మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ విధానాలు, ఆ పార్టీ నేతల పద్ధతులు నచ్చక వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు బోయ వన్నూరప్ప బోయ ఓబులేసు, కమ్మ కోటేశ్వర, జింక నారాయణస్వామి, కుక్కల రామాంజనేయులు, సుబ్బారెడ్డి, కుమ్మర శ్రీనివాసులు, నరేష్, నాగేంద్ర, బోయ రామ్మోహన్, ఎరికల నాగప్ప, ఎన్నికల క్రిష్టప్ప, కుమ్మర రామ్మోహన, బోయ మారుతి, హరిజన ధనుంజయ తది­తరులు పాల్గొన్నారు

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.