TDP నుంచి 20 కుటుంబాలు YSR CPలోకి చేరిక
కూడేరు ,మే3(AP 39 TV న్యూస్):-
ఎంపీపీ నారాయణ రెడ్డి సమక్షంలో శుక్రవారం కూడేరులో మండల పరిధిలోని ఎంఎంహల్లికి చెందిన 20 టిడిపి కుటుంబాలు వైఎస్సార్ సీపీలోకి చేరాయి. వారికి ఎంపీపీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గుజ్జుల గంగన్న ,
గుజ్జుల రాజప్ప,గుజ్జుల శ్రీరాములు ,సాకే నాగన్న ,గుజ్జుల పెద్ద గంగన్న ,సాకే మనోహర్ ,ఈడిగ పరమేష్ ,రమేష్ గుజ్జుల ,సాకే అంజి ,సునీల్ కుమార్ ,అక్కులన్నలు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ రామచంద్రారెడ్డి JCS మండల కన్వీనర్ దేవేంద్ర ,పార్టీ నాయకులు ఆదినారాయణ, కృష్టప్ప, ఎర్రి స్వామి తదితరులు ఉన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు