ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్న గ్రామస్తులు బిజెపి నాయకులు
AP 39TV NEWS RODDAM రో ద్దం
ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్న గ్రామస్తులు బిజెపి నాయకులు
సత్యసాయి జిల్లా రోద్దం మండలం రోద్దం పెన్నా నదిలో
నుంచి పెనుగొండకు అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను
గ్రామస్తులు బిజెపి నాయకులు రవిశంకర్ వేణుగోపాల్ పవన్ దొంతి లక్ష్మీనారాయణ గుప్తా రైతులు నజీర్ భాష తదితరులు
నదీ పరివాహక ప్రాంతం లోకి చేరుకొని ఇసుక ట్రాక్టర్ ను ఆన్లోడ్ చేయించి అనంతరం పోలీసులకు అప్పగించినారు
రిపోర్టర్
ఉమా శంకర్