చెట్లను పెంచండి పర్యావరణాన్ని రక్షించండి
చెట్లను పెంచండి పర్యావరణాన్ని రక్షించండి
AP39TV న్యూస్ జులై 22
గుడిబండ:+ జిల్లా పరిషత్ పాఠశాలలో తరచూ కురుస్తున్న వర్షాలు సద్వినియోగం చూసుకుంటూ గుడిబండ పాఠశాల అవరణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయులు విద్యార్థులు చెట్లను పెంచడంతో కలిగే ప్రయోజనాలు. పరిసర ప్రాంతాలకు ఉపయోగపడేగా ఉంటాయని ముందస్తు జాగ్రత్తగా సమాజాన్ని రక్షించేందుకు చెట్లు నాటడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మంచి ఆలోచనతో వర్షాభావ కాలంలో చెట్లు నాటితే సమృద్ధిగా పెరిగే అవకాశం ఉంటుందని అలాగే వేసవికాలంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా చెట్లను పెంచే ఆలోచన తోనే చెట్లు పెంచడం మంచిదని ఆలోచించి సమాజానికి ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థుల ద్వారా మేలు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గా సేవలందిస్తున్న పీడీ సాయికృష్ణ తో పాటు ఎస్జి టీచర్లు బంగారులింగ ,పల్గుణరావు, పేరెంట్ కమిటీ చైత్ర,విద్యార్థులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV
మడకసర ఇంచార్జ్ గుడిబండ