టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థ నాయక్ కు ఘనంగా సన్మానం

టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థ నాయక్ కు ఘనంగా సన్మానం

 

కూడేరు (అక్టోబర్ 17)AP 39 TV న్యూస్:-

కూడేరులో మంగళవారం వైయస్సార్ సిపి విస్తృత స్థాయి సమావేశం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి బోర్డు మెంబర్ అశ్వర్థ నాయక్ విచ్చేశారు. ఈ సందర్భంగా కూడేరుకు చెందిన గిరిజన నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శంకర్ నాయక్ , డీలర్ రమేష్ , శ్రీనివాసులు నాయక్ ,లక్ష్మన్న నాయక్ ,గంగన్న నాయక్ , ఈశ్వర్ నాయక్ తోపాటు పలువురు గిరిజనలు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.