టీటీడీ బోర్డు చైర్మన్ ను కలిసిన నేతలు
టీటీడీ బోర్డు చైర్మన్ ను కలిసిన నేతలు
-ఆశ్వర్థ నాయక్ కి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
కూడేరు(సెప్టెంబర్ 4)AP 39TV న్యూస్:-
టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డిని సోమవారం తిరుమలలో ఎంపీపీ నారాయణరెడ్డి , వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిపి వీరన్న, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బైరెడ్డి రామచంద్రారెడ్డి ,సోషల్ మీడియా కన్వీనర్ మంజునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు .తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు అశ్వర్థ నాయక్ ను కలిసి వెంకన్న చిత్ర పటాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు