ద్విచక్ర వాహనం అదుపుతప్పి
AP39TVNEWS RODDAM
ద్విచక్ర వాహనం అదుపుతప్పి
రంగేపల్లి వాసి కి గాయాలు
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని ఈద్గా మైదానం వద్ద
కదిరప్ప అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బండకు గుద్దడంతో గాయాల అయ్యాయి విషయం తెలుసుకున్న రొద్దం SI నాగ స్వామి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు
రిపోర్టర్
ఉమా శంకర్
రోద్దం మండలం