ఉత్తమ అవార్డులు అందుకున్న అధికారులకు
AP 39TV NEWS RODDM
ఉత్తమ అవార్డులు అందుకున్న అధికారులకు
బిజెపి నాయకులు సన్మానం
సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొ ద్దం మండలం తాసిల్దార్ వారి కార్యాలయంలో ఉత్తమ తాసిల్దార్ అవార్డు అందుకున్న అశ్వపురి అనంత చారి గారికి బెస్ట్ సర్వేయర్ అవార్డు అందుకున్న మైనుద్దీన్ గారికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి శాలువా క ప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నీరుగంటి వేణుగోపాల్ మండల ప్రధాన కార్యదర్శి T రవిశంకర్ బిజెపి సీనియర్ నాయకుడు గంగాధరప్ప పవన్ కుమార్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్
C ఉమా శంకర్
పెనుగొండ డివిజన్ ఇంచార్జ్
రొ ద్దం మండలం