ఉదిరిపికొండ వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా

ఉదిరిపికొండ వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా

 

కూడేరు, ఏప్రిల్ 4(AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామానికి ఆరు మంది వలంటీర్లు గురువారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు .రాజీనామా పత్రాలను ఎంపీడీఓ ఎంకే బాషా, పంచాయతీ కార్యదర్శి శివరంజనికి అందజేశారు. రాజీనామాలు అందజేసిన వారిలో బోయ అనిల్ కుమార్, బోయ ఎర్రి స్వామి ,బోయ సురేష్ ,కుమ్మర అశోక్ కుమార్, కుమ్మర ఎర్రి స్వామి , షేక్ అన్వర్ బాషా ఉన్నారు.వారు విలేకరులతో మాట్లాడారు. ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ,ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ విజయం కోసం సైనికుల్లా పనిచేస్తామన్నారు. జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నదే తమ లక్ష్యమన్నారు .

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.