శివరాంపేట వలంటీర్ అన్వర్ బాషా రాజీనామ
కూడేరు, ఏప్రిల్ 12 (AP 39 TV న్యూస్):-
మండల పరిధిలోని శివరాంపేటకు చెందిన వలంటీర్ అన్వర్ బాషా శుక్రవారం తన పోస్ట్ కు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి శివరంజనిని కలిసి ఎంపీడీఓ ముస్తఫా కమల్ బాషా కు అందజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నదే తన లక్ష్యమని విలేకరులకు ఆయన తెలిపారు. పార్టీ గెలుపు కోసం తలవంతు కృషి చేస్తానని అన్వర్ బాషా తెలిపారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు