వలంటీర్లకు ఘనంగా సన్మానం

వలంటీర్లకు ఘనంగా సన్మానం

కూడేరు(AP 39 TV న్యూస్):-

వలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా బుధవారం కూడేరు మండలం కమ్మూరులో వాలంటీర్లకు అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. సేవ రత్న అవార్డుకు ఎంపికైన వలంటీర్లు కుర్షిదా భాను(కూడేరు), శివ రుద్ర(చోళసముద్రం), సరోజ ( తిమ్మాపురం), అమర్నాథ్ (కొర్రకోడు )శ్రీకాంత్ (గొ టుకూరు),లను,11 సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విజయవంతం కావడంలో వాలంటర్లదే కీలకపాత్ర అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పిటిసి సభ్యురాలు అశ్విని, సర్పంచ్లు చిన్న రంగారెడ్డి, రామాంజనేయులు, ఓబులేష్, హనుమంత రెడ్డి ,సువర్ణమ్మ, చంద్రశేఖర్, ధనంజయ, ఓబులమ్మ, టిటిసి సభ్యుడు రమేష్ ,మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, అగ్రి అడ్వైజరి మండల కమిటీ అధ్యక్షురాలు నిర్మలమ్మ, , వైస్ ఎంపీపీలు దేవా ,సుబ్బమ్మ ,ఆ పార్టీ నేతలు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంగప్ప, నేతలు పెద్ద రంగారెడ్డి, నారాయణస్వామి రామసుబ్బారెడ్డి, రామాంజనేయులు, రంగనాథరెడ్డి ,వెంకటరామిరెడ్డి, వన్నూరప్ప, క్రిస్టప్ప , మదన్ మోహన్ రెడ్డి వన్నూరప్ప నరేష్ విజయభాస్కర్ రెడ్డి సర్దార్ గంగాధర్ తిమ్మారెడ్డి నీలకంఠ రెడ్డి భాస్కర్ రెడ్డి రామాంజనేయులు లోకనాథ్ స్వామి, ఎంపీడీవో ఎంకే భాషా ఏవో విజయ్ కుమార్ డాక్టర్ సౌమ్య రెడ్డి , పిఆర్ ఏఈ శ్రీనివాసులు ,పంచాయతీ కార్యదర్శులు మురళి పావని ప్రభావతి ,భాషతో పాటు పలువురు నేతలు , సచివాలయ ,రైతు భరోసా, హెల్త్ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్,

రిపోర్టర్,

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.