ఘనంగా అక్కమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట
ఘనంగా అక్కమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట
కూడేరు, AP 39 TV న్యూస్:-
మండల పరిధిలోని అరవకూరులో సోమవారం అక్కమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది.. వేద పండితులు అక్కమ్మ దేవతల విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో అక్కమ్మ దేవతలను కొలిచే భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కమ్మ దేవతలను దర్శించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు