గొల్లపల్లి సుంకులమ్మ విగ్రహం ఊరేగింపు
కూడేరు(అక్టోబర్ 24)AP 39 TV న్యూస్:
విజయదశమి పండుగను పురస్కరించుకొని సోమవారం కూడేరుకు సమీపాన ప్రసిద్ధిగాంచిన గొల్లపల్లి సుంకులమ్మ ఆలయ లో అర్చకులు మద్దిలేటి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు .సాయంత్రం గొల్లపల్లి సుంకులమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ట్రాక్టర్లో ఉంచి మంగళ వాయిద్యాలు నడుమ కూడేరు గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా దారి పొడవునా ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.