వివాహా కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

వివాహా కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

 

కూడేరు(అక్టోబర్ 25)AP 39 TV న్యూస్: –

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం మండలానికి చెందిన పలువురి వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు .కడదరగుంటకు చెందిన బోయ నారాయణ స్వామి కుమారుడు హరి వివాహం మేడాపురంలో జరిగింది అలాగే p. నాగిరెడ్డి పల్లి ఓబుళపతి నాయుడు కూతురు వివాహం ధర్మవరంలో జరిగింది. విశ్వేశ్వర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ బీసీ సెల్ మీ భాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, వైస్ mpp దేవా, మండల bc సెల్ అధ్యక్షులు సుబ్బయ్య, నేతలు ధనుంజయ్య ,పుల్లన్న, రామాంజినేయులుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు .

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.