ట్యాంకర్ల ద్వారా ట్రాన్స్ఫార్మర్ హర్తులకు నీళ్లు ఏఈ శ్రీనివాసమూర్తి
AP 39TV NEWSR R:
ట్యాంకర్ల ద్వారా ట్రాన్స్ఫార్మర్ హర్తులకు నీళ్లు ఏఈ శ్రీనివాసమూర్తి
సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రుద్దం మండల కేంద్రంలో ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ హర్తులు తేమశాతం తగ్గిపోవడం
గమనించిన ఏఈ శ్రీనివాసమూర్తి లైన్మెన్ వలి పంచాయతీ వారి సహకారంతో ట్యాంకర్ల ద్వారా అర్తు గుంతలకు నీళ్లు వదిలినారు
సి ఉమా శంకర్
ఏపీ 39 టీవీ న్యూస్
రిపోర్టర్
రోద్ధం మండలం