వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు జన్మదిన వేడుకల్లో జిబి శివకుమార్
వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు జన్మదిన వేడుకల్లో జిబి శివకుమార్
Ap39tv న్యూస్ జులై 15
గుడిబండ మండల పరిధిలోని కల్లురొప్పం గ్రామానికి చెందిన వైకాపా సీనియర్ నాయకుడు అనంతరాజు జన్మదిన వేడుకలు కల్లురొప్పం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైకాపా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి జిబి శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతరాజు ప్రజలకు చేసిన సేవలను కొనియాడతూ అనంతరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతరాజు అభిమానులు పెద్ద ఎత్తున బాణా సంచలనం పేల్చి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందలపల్లి సర్పంచ్ అశ్వత్, మాజీ సర్పంచ్ ఈరలకప్ప,ఎంపీటీసీలు శంకరగల్లు నాగేంద్ర, రాళ్లపల్లి సురేష్ సింగేపల్లి పాతలింగప్ప, మాజీ సింగల్ విండో అధ్యక్షుడు హిందూపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వరదరాజులు, వైకాపా సీనియర్ నాయకుడు రమేష్, లక్ష్మినారాయణ,రాఘవేంద్ర, మురళికృష్ణ,నాగేంద్ర, డీలర్ సంఘం ఉపాధ్యక్షులు శివరాజ్, కలురప్పం డీలర్ తమ్మే గౌడ్ జమ్మలబండఈరన్న, అనంతరాజు అభిమానులు త్యాగరాజు, నారాయణప్ప ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ ఈరన్న , తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv
మడకశిర ఆర్సి ఇంచార్జ్
గుడిబండ