వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా మట్టి ఖర్చుల కోసం సహాయం
*అనంతపురం నగరంలోని రహమత్ నగర్ కు చెందిన తిరుమల్ రెడ్డి నిన్న మధ్యాహ్నం మరణించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా మట్టి ఖర్చుల కోసం సహాయంగా పదివేల రూపాయలు బాధిత కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కన్వీనర్ సుకేశ్ , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.*