వైఎస్సార్ బీమా సాయాన్ని అందజేసిన ZPTC
వైఎస్సార్ బీమా సాయాన్ని అందజేసిన ZPTC
కూడేరు (సెప్టెంబర్ 6)AP39TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని కడదరకుంటకు చెందిన రాము విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ బీమా పథకం వర్తించింది .అందులో భాగంగా తక్షణ సాయంగా బుధవారం ZPTC సభ్యురాలు తుప్పటి అశ్విని రూ.10 వేలును మృతుని భార్య చౌడమ్మకు అందజేశారు. మిగిలిన రూ.90 వేలును త్వరలోనే వచ్చేలా చూస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుబ్బమ్మ, YSRCP నేతలు, వాలంటీర్లు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు