కొర్రకోడులో ఆకట్టుకున్న పౌష్టికాహార స్టాల్స్

కొర్రకోడులో ఆకట్టుకున్న పౌష్టికాహార స్టాల్స్

-స్టాల్స్ పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి

కూడేరు (అక్టోబర్ 7) AP 39 TV న్యూస్:-

కూడేరు మండలం కొర్రకోడులో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి .మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి స్టాల్స్ లో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్థాలను పరిశీలించారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం పెంపొందుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ తెలియజేశారు .అనంతరం బాలామృత కిట్లను గర్భిణీలకు విశ్వేశ్వర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ ,ఎంపీటీసీ సభ్యుడు శివ లాల్ రెడ్డి ,ఎంపీపీ నారాయణరెడ్డి, అంగన్వాడీ టీచర్లు పుష్పలత ,రాధిక భూలక్ష్మి ,పుష్పావతి ,అరుణ, తదితరులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.