Ysr సంపూర్ణ పోషణ కిట్లను అందజేసిన సర్పంచ్

Ysr సంపూర్ణ పోషణ కిట్లను అందజేసిన సర్పంచ్

కూడేరు (ఆగస్టు 4) AP 39TV న్యూస్ :

కూడేరు మండల పరిధిలోని కొర్రకోడులో శుక్రవారం అంగన్వాడి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ హాజరై గర్భిణీలు ,బాధితులకు కిట్లను అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషకాలతో కూడిన ఈ ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు , సచివాలయ ఉద్యోగులు , వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.