విశ్వేశ్వర్ రెడ్డికి, శంకరనారాయణకి ఘన స్వాగతం

విశ్వేశ్వర్ రెడ్డికి, శంకరనారాయణకి ఘన స్వాగతం

కూడేరు,మార్చి 8(AP39TV న్యూస్):-

కూడేరు మండలం పి.నారాయణపురంలో శుక్రవారం ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర నారాయణలు పరిటించారు. వారు గ్రామంలోకి రాగానే ఎంపీపీ నారాయణరెడ్డి సర్పంచ్ హనుమంత రెడ్డి పార్టీ నేతలు శాలువాలకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. వారిపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. డప్పుల మోత నడుమ గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆ పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి ,నేతలు మాధవరెడ్డి , రామకృష్ణారెడ్డి, ఎర్రి స్వామి, రామాంజనేయులు, హరీష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.