విశ్వేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి

విశ్వేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి

 

-ఎంపీపీ నారాయణరెడ్డి

కూడేరు ,ఏప్రిల్ 27 (AP 39 TV న్యూస్):-

ఉరవకొండ వైఏఎ్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ నారాయణరెడ్డి పార్టీ మండల నేతలు ప్రజలను కోరారు శనివారం కూడేరు మండలం పరిధిలోని ఖమ్మంలో ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ కు మద్దతుగా పార్టీ నేతలు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన మేలున వివరించారు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే తప్పక కావాలని వారు సూచించారు. టిడిపి నేతలు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్న రంగారెడ్డి, ఎంపీపీ నారాయణ రెడ్డి పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి , జెసిఎస్ మండల కన్వీనర్ దేవేంద్ర, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంగప్ప, పార్టీ నేతలు తుప్పటి హరీష్ , మంజునాథరెడ్డి ,పెద్ద రంగారెడ్డి, పల్లె వెంకటేష్ ,గడ్డం శ్రీనివాస్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి ,రాము , పెద్దన్న ,నారాయణ రెడ్డి , వెంకటరామిరెడ్డి ,కృష్ణారెడ్డి , బేలుగురి రామ్మూర్తి ,ఎర్రపరెడ్డి, కృష్ణారెడ్డి ,అదేప్ప ,కుమ్మరి గోవిందు , ఎర్రిస్వామి ,వీరారెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.