YSR CP విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నవీన్ కుమార్ రెడ్డి

YSR CP విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నవీన్ కుమార్ రెడ్డి

 

కూడేరు,మే4(AP 39 TV న్యూస్):-

వైఏస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడేరు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఎద్దుల నవీన్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని శనివారం ఆయన విలేకరులకు తెలిపారు. తన ఎంపికకు కృషి చేసినందుకు ఉరవకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డికి, యువ నేత వై .ప్రణయ్ కుమార్ రెడ్డి కి,పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ,విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య,ఉపాధ్యక్షుడు మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి,జిల్లా అధ్యక్షుడు తిప్పలూరి సుధీర్ రెడ్డికి , జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యకి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి తెలిపారు.

నవీన్ కుమార్ రెడ్డికి అభినందనలు:

విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన నవీన్ కుమార్ రెడ్డికి కూడేరు మండలం ,ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కుడేరు

Leave A Reply

Your email address will not be published.