2024లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా పని చేయండి

2024లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా పని చేయండి

-బెస్త కార్పోరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ

కూడేరు(అక్టోబర్ 4)AP 39 TV న్యూస్:-

 

2024లో వైఎస్సార్ సిపి గెలుపే లక్ష్యంగా మండల నూతన కమిటీ పని చేయాలని బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ పిలుపు నిచ్చారు. బుధవారం కూడేరులో ఆయన 31 మందితో కూడిన మండల వైఎస్సార్ సీపీ నూతన కమిటీని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కమిటీ గృహ సారధులు, సచివాలయాల కన్వీనర్లు , ప్రజా ప్రతినిధులను ,ఇతర నాయకులను సమన్వయం చేసుకొని పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు . పార్టీ మండల అధ్యక్షుడిగా బైరెడ్డి రామచంద్రారెడ్డి , ఉపాధ్యక్షులుగా రామచంద్ర , మరుట్ల వెంకటేష్, జనరల్ సెక్రెటరీలుగా రామాంజనేయులు , నీలకంఠ రెడ్డి ,రామ్మోహన్, సెక్రటరీలుగా రమేష్ ,సుబ్బయ్య , వెంకటరామిరెడ్డి ,ఎర్రిస్వామి , రామాంజనేయులు , విజయభాస్కర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నెంబర్లుగా రవీంద్ర , ధనుంజయ , రాచన్న గౌడ్ ,వెంకటేష్, నరేష్ ,శంకర్ నాయక్ ,పెన్నోబులేషు ,బెస్త ఎర్రిస్వామి ,శివరామిరెడ్డి ,x ఓబులమ్మ ,జయప్రకాష్ ,ఎర్రి స్వామి ,ఎర్రి స్వామి ,సూరి ,ఎర్ర నాగప్ప ,వడ్డే రమణ ఆక్కులన్నలను పార్టీ రాష్ట్ర నేతలు నియమించినట్లు ఆయన తెలిపారు . కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి వైస్ ఎంపీపీ లు దేవా , సుబ్బమ్మ , సచివాలయాల మండల కన్వీనర్ దేవేంద్ర , కూడేరు సింగిల్ విండో ప్రెసిడెంట్ గంగాధర్, పార్టీ నేతలు తుప్పటి హరీష్ , ఎర్రి స్వామి , మంజునాథ్ రెడ్డి , వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్,

రిపోర్టర్,

కూడేరు

Leave A Reply

Your email address will not be published.