కలగళ్లలో టిడిపికి షాక్

కలగళ్లలో టిడిపికి షాక్  – YSR CPలోకి 15 కుటుంబాలు చేరిక

-పార్టీలోకి ఆహ్వానించిన ప్రణయ రెడ్డి

 

కూడేరు,మే6(AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం కలగళ్లలో టిడిపికి షాక్ తగిలింది. 15 కుటుంబాలు వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరంతా సోమవారం అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి తనయుడు యువనేత ప్రణయ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు .కండవాలు వేసి ఆయన సాదరంగా ఆహ్వానించారు .పార్టీలో చేరిన వారిలో గార్లదిన్న కిట్టయ్య , బోయ శేఖన్న , బోయ శ్రీనివాసులు ,కప్పల వెంకటేష్,

సుగాలి భాస్కర్ నాయక్

,ముంగ రాజు,

,గోపి రామన్న,

,గోపి గోపాల్ ,

,గోపి నాగరాజు ,

,దొడగట్ట నాగరాజు

,ఆగి వన్నూరప్పలు ఉన్నారు..

ఈ కార్యక్రమంలో కలగళ్ల వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.