జల్లిపల్లి TDP నేతలు YSR CPలోకి చేరిక

జల్లిపల్లి TDP నేతలు YSR CPలోకి చేరిక 

కూడేరు,మే 9 (AP 39 TV న్యూస్):-

కూడేరు మండల పరిధిలోని జల్లిపల్లికి చెందిన టిడిపి నేతలు గొల్ల వెంకటేష్ , దానే శివయ్య ,మీసాల నాగన్న , బోయ వెంకటేష్ ,జన్నె సూర్యనారాయణ , హరిజన ముత్యాలప్ప , వడ్డే వెంకటేష్ , పల్లె నాగేంద్ర YSR CP తీర్థం పుచ్చుకున్నారు. గురువారం మండల పరిధిలోని జయపురంలో పార్టీ యువ నేత వై ప్రణయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వారు చేరారు. వారికి ప్రణయ్ రెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బైరెడ్డి రామచంద్రారెడ్డి , కొత్త కాపు సిద్ధారెడ్డి ,దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.