వైఎస్సార్ సీపీ రైతు విభాగం మండల అధ్యక్షుడిగా నీలకంఠ రెడ్డి

వైఎస్సార్ సీపీ రైతు విభాగం మండల అధ్యక్షుడిగా నీలకంఠ రెడ్డి

 

కూడేరు (అక్టోబర్ 17)AP 39 TV న్యూస్:-

 

వైఎస్సార్ సీపీ రైతు విభాగం మండల అధ్యక్షుడిగా మరుట్ల -2వ కాలనీకి చెందిన నీలకంఠ రెడ్డి ఎంపికయ్యారు. మంగళవారం కూడేరులో జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించి అభినందనలు తెలిపారు అనంతరం ఆయనకు మండల పార్టీ నేతలు , ప్రజాప్రతినిధులు

అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని నీలకంఠ రెడ్డి తెలిపారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.