జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా జల్లిపల్లి మంజునాథరెడ్డి

YSR CP జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా జల్లిపల్లి మంజునాథరెడ్డి

 

కూడేరు ,AP 39 TV న్యూస్:-

 

వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘం జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా మండలం పరిధిలోని జల్లిపల్లి కి చెందిన మంజునాథరెడ్డి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం విలేకరులకు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు గాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి , ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.