వైయస్సార్ సిపి సీనియర్ నేత చిన్న మలోబులు మృతి
వైయస్సార్ సిపి సీనియర్ నేత చిన్న మలోబులు మృతి
AP 39TV న్యూస్ కూడేరు:
కూడేరు మండలం ఆరవకూరుకు చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత చిన్న మలోబులు ఆదివారం గుండె పోటుతో మృతి చెందారు .విషయం తెలుసుకున్న ఎంపీపీ నారాయణరెడ్డి , వైస్ ఎంపీపీ దేవా , పార్టీ నేతలు మృతుని కుటుంబానికి వెళ్లి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. చిన్న మలోబులు పార్టీ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని వారు కొనియాడారు.
పార్టీ అండగా నిలుస్తుందని మృతుని కుటుంబ సభ్యులకు వారు భరోసా ఇచ్చారు .
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు