Home AP కరెంట్ పోలుకు గుద్దిన ఆర్టీసీ బస్సు తప్పిన పెను ప్రమాదం

కరెంట్ పోలుకు గుద్దిన ఆర్టీసీ బస్సు తప్పిన పెను ప్రమాదం

295
0

AP 39 TV NEWS RODDAM

రోద్దం

కరెంట్ పోలుకు గుద్దిన ఆర్టీసీ బస్సు తప్పిన పెను ప్రమాదం

 

సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రోద్దం

మండల కేంద్రంలో రోడ్లు ఇరకాతంగా ఉండటంతో

పెనుగొండ పావుగడకు పోవు రెండు ఆర్టీసీ బస్సులు ఒక కరెంటు పోల్ను గుద్దేశాయి

నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉన్న ఈ రోడ్డులో ఎవరికి ఏమి జరగకపోవడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అప్రమత్తమైన అధికారులు వెంటనే కరెంటు తీగలు విరిగిపోయిన ఫోలు

ట్రాఫిక్ అంతరాయం లేకుండా

వెంటనే చేసినారు

సి ఉమా శంకర్

AP 39 TV

రిపోర్టర్, రొద్దం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here