Home AP ఏపీలో 53 మంది డీఎస్పీ లు బదిలీలు

ఏపీలో 53 మంది డీఎస్పీ లు బదిలీలు

29
0

 

 

*ఏపీలో 53 మంది డీఎస్పీ లు బదిలీలు*

 

ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిపాటు ఎదురు చూస్తున్న డీఎస్పీల బదిలీలు ఎట్టకేలకు జరిగాయి. మొత్తం 53 మంది ని బదిలీలు చూస్తు ప్రభుత్వం అత్తర్వులు జారీ చేసింది.

 

వివరాలు ప్రస్తుతం విధులు బదిలీ స్థానం

1).ఏ.నరసింహమూర్తి విజిలెన్స్‌ ఏసీపీ వెస్ట్, వైజాగ్‌

2).రవి మనోహర్‌చారి మదనపల్లి నరసాపురం

3).పి.వీరాంజనేయరెడ్డి నరసాపురం నెల్లూరు రూరల్‌

4).ఎన్‌.సుధాకర్‌రెడ్డి చిత్తూరు పలమనేరు

5).ఎం.రాజగోపాల్‌రెడ్డి గూడూరు నాయుడుపేట

6).ఎన్‌.సురేష్‌కుమార్‌రెడ్డి వెయిటింగ్‌ విజయవాడ ట్రాఫిక్‌ ఐV

7).జి.వీరరాఘవరెడ్డి అనంతపురం విజిలెన్స్‌

8).ఎం.వెంకట రమణ ఎస్బీ, తిరుపతి కావలి

9).అశోక్‌కుమార్‌ గౌడ్‌ ఇంటలిజెన్స్‌ నూజివీడు

10).పి.మురళీకృష్ణారెడ్డి, కాకినాడ ట్రాఫిక్‌ కాకినాడ

11).కె.శ్రీనివాసమూర్తి సీసీఎస్,చిత్తూరు చిత్తూరు

12).నాగుల రమ్య పెనుకొండ ఏసీబీ

13).టీడీ యశ్వంత్‌ పుత్తూరు పుట్టపర్తి

14).సీహెచ్‌.వివేకానంద 14 బెటాలియన్‌ దిశా, వైజాగ్‌

15). ఎన్‌.కోటారెడ్డి ఎస్బీ,నెల్లూరు ఆత్మకూరు,నెల్లూరుజిల్లా

16).ఎం.కమలాకర్‌రావు సీసీఎస్‌.పలనాడు ఇంటలిజెన్స్‌

17).వై.ప్రసాదరావు వెయిటింగ్‌ ఇంటలిజెన్స

18).ఎం.నాగభూషణం 2 బెటాలియన్‌ కర్నూలు ట్రాఫిక్‌

19).సీ.మహేశ్వరరెడ్డి ఎస్బీ,నంద్యాల నంద్యాల

20).ఐ.సుధాకర్‌రెడ్డి విజిలెన్స్‌ ఆళ్లగడ్డ

21).కె.వి.రమణ వెయిటింగ్‌ కొత్తపేట

22).డి.శ్రీనివాసరెడ్డి ఎస్బీ,రాజమండ్రి నెల్లూరుటౌన్‌

23).డాక్టర్‌ బి.రవికిరణ్‌ వెయిటింగ్‌ ఏసీపీ సౌత్, విజయవాడ

24).బి.శ్రీనివాసులు నూజివీడు కళ్యాణదుర్గం

25).ఎం.సూర్యనారాయరెడ్డి వెయిటింగ్‌ గూడూరు

26).హుస్సేన్‌పీరా విజిలెన్స్‌ పెనుకొండ

27).విక్రం శ్రీనివాసరావు వెయిటింగ్‌ ట్రాఫిక్‌ ఒంగోలు

28).వై.హరనా«ద్‌రెడ్డి నెల్లూరు రూరల్‌ టెక్కలి

29). బి.ఆదినారాయణ వెయిటింగ్‌ ఎసీపీ,సీసీఎస్, విజయవాడ

30).ఏ.సురేంద్రరెడ్డి ఇంటలిజెన్స్‌ ఎస్బీ,తిరుపతి

31).డీఎస్సార్‌వీఎస్‌ఎన్‌ మూర్తి సీసీఎస్,అనకాపల్లి ఏసీపీ,ఈస్ట్‌ వైజాగ్‌

32).ఎం.రమేష్‌ వెయిటింగ్‌ మైలవరం

33). ఎన్‌.సుధాకర్‌ ఎస్సీ,ఎస్టీసెల్‌కడప ఎస్సీ,ఎస్టీసెల్‌అన్నమయ్యజిల్లా

34).కె.రవికుమార్‌ ఎస్సీ,ఎస్టీసెల్‌అన్నమయ్యజిల్లా నగిరి

35).జి.ప్రసాద్‌రెడ్డి ట్రాఫిక్,అనంతపురం అనంతపురం

36).టి.త్రినా«ద్‌ వెయిటింగ్‌ ఏసీపీ, సౌత్‌ వైజాగ్‌

37).ఎస్‌ఆర్‌సీ హర్షిత ఏసీపీ,ఈస్ట్‌ వైజాగ్‌ దిశా,పార్వతిపురం,మన్యం

38).టి.మురళికృష్ణ రైల్వే,నెల్లూరు రేపల్లె

39).పి.మల్లిఖార్జునరావు ట్రాఫిక్,ఒంగోలు నెల్లూరు రైల్వే

40).వి.రమణకుమార్‌ కడప, పోలీస్‌ కాలేజ్‌ ఎస్సీ,ఎస్టీసెల్‌ తిరుపతి

41).షేక్‌ షఫ్రుద్దీన్‌ వెయిటింగ్‌ ఎస్సీ,ఎస్టీసెల్‌ పలనాడు

42).డి.శ్రావణ్‌కుమార్‌ వెయిటింగ్‌ చిత్తూరు పోలీస్‌ కాలేజ్‌

43).జి.వి.కృష్ణారావు వెయిటింగ్‌ పాలకొండ

44).రఘువీర్‌ విష్ణు వెయిటింగ్‌ ఎస్సీ,ఎస్టీసెల్‌ చిత్తూరు

45).ఎం.వెంకటేశ్వర్లు వెయిటింగ్‌ దిశా, విజయనగరం

46).వల్లూరి శ్రీనివాసరావు వెయిటింగ్‌ ఆర్‌ఎస్‌టీఎఫ్, అన్నమయ్య

47).బి.విజయకుమార్‌ వెయిటింగ్‌ ఎస్బీ,శ్రీకాకుళం

48).జి.మురళీధర్‌ వెయిటింగ్‌ ఎస్సీ,ఎస్టీసెల్,పార్వతిపురం,మన్యం

49).సీహెచ్‌.సురేష్‌ వెయిటింగ్‌ సీసీఎస్, తిరుపతి

50).పి.వి.మారుతిరావు వెయిటింగ్‌ దిశా, నంద్యాల

51).వి.ఎస్‌ఎన్‌.వర్మ ఏసీపీ, విజయవాడసిటీ కొవ్వూరు

52).బి.శ్రీనాథ్‌ కొవ్వూరు భీమవరం

53).సీహెచ్‌.రవికాంత్‌ ఎస్బీ,విజయవాడ ఏసీపీ,నార్త్‌ విజయవాడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here