Home AP గుడిబండ ఉన్నత పాఠశాల కమిటీ ఛైర్మన్ గా రాజు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన...

గుడిబండ ఉన్నత పాఠశాల కమిటీ ఛైర్మన్ గా రాజు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్

101
0

గుడిబండ ఉన్నత పాఠశాల కమిటీ ఛైర్మన్ గా రాజు

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్

 

గుడిబండ మండల కేంద్రము లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పాఠశాల కమిటీని విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎంసి ఛైర్మన్ గా ఎన్,రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తదనంతరం సర్పంచ్ కరుణాకర్ గౌడ్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు అలాగే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిచంద్ర కుమార్, ఉపాధ్యాయులు అజార్, రామకృష్ణ, శ్రీలత, సాయికృష్ణ, నరసింహమూర్తి, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఎస్,ఆర్ నాగరాజు, పెట్రోల్ బంక్ తిప్పేస్వామి, రంగప్ప, గుడ్డ దహళ్ళి నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్, భోజరాజు తదితరులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న

రిపోర్టర్

ఏపీ39టీవీ

గుడిబండ

మడకశిర ఇంచార్జ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here