Home AP పెద్ద కమ్మవారి పల్లి వద్ద ఉన్న ఐమాక్స్ లైట్లు మరమ్మతులు

పెద్ద కమ్మవారి పల్లి వద్ద ఉన్న ఐమాక్స్ లైట్లు మరమ్మతులు

4
0

సత్యసాయి జిల్లా ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి లోనే పలు ప్రధాన కూడలి లో గతంలో నిర్మించినటువంటి పెద్ద కమ్మవారి పల్లి వద్ద ఉన్న ఐమాక్స్ లైట్లు మరమ్మతులు చేయకపోగా అధికారులు వాటికున్న ఐమాక్స్ లైట్లు సైతం తొలగించడం జరిగింది. సత్యసాయి జయంతి వేడుకలు సమీపిస్తున్నప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంతో ఐమాక్స్ లైట్లు వివిధ కుంటి సాకులతో తొలగించడం జరుగుతుంది ఉన్నతాధికారులు స్పందించి వాటికి మరమ్మత్తులు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు గతంలో కూడా ఈ ఐమాక్స్ స్తంభం పుచ్చుపట్టి హై టెన్షన్ వైల్డ్ మీద పడే ప్రమాదం సమయంలో అక్కడే నివాసం ఉంటున్న వెంకటనారాయణ తన సొంత డబ్బులు వేచించి ఆ స్తంభానికి చుట్టూ ఇనప రాడ్లు అమర్చి కాంక్రీట్ దిమ్మి వేయించడం జరిగింది వాటిని కూడా కొంతమంది మున్సిపాలిటీలో బిల్లులు చేసుకోవడం గమనార్హం

Rajuఅలకుంట్ల రాజు

శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here