Home AP కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితుడికి ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితుడికి ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు

6
0

_కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితుడికి ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు_

 

_శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం,వెంగలమ్మచెరువు గ్రామానికి చెందిన రమేష్ గత కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్నారు.కొత్తచెరవులో నివాసం ఉంటున్న రమేష్ వారి కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం పల్లె రఘునాథ రెడ్డి ఆదేశాల మేరకు ఊరివాకిలి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో తక్షణ సాయంగా 7,000 వేల రుపాయలు నాయకుల సమక్షంలో అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సాలక్కగారి శ్రీనివాసులు,టౌన్ కన్వీనర్ ఒలిపి శ్రీనివాసులు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి అంబులెన్స్ రమేష్,మమ్మినేని వెంకటరాముడు,బండ్లపల్లి రాజు,మధు,గుడూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు._

Rajuఅలకుంట్ల రాజు

శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here