Home AP పుట్టపర్తి లో కనులపండుగగా వేణుగోపాల స్వామి రధోత్సవం

పుట్టపర్తి లో కనులపండుగగా వేణుగోపాల స్వామి రధోత్సవం

17
0

_*పుట్టపర్తి లో కనులపండుగగా వేణుగోపాల స్వామి రధోత్సవం*_

_భగవాన్ సత్యసాయి బాబా వారి 97 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు వేణుగోపాల స్వామి రధోత్సవం పుట్టపర్తి నగర విధుల్లో కనులపండుగగా సాగింది._

_సత్యమ్మ తల్లి కూడలి నుంచి ప్రారంభమైన రథత్సవానికి సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ శ్రీ RJ.రత్నాకర్ మరియు జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్,మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి మరియు వేలాది మంది సాయి భక్తులు మధ్య అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించారు._

Rajuఅలకుంట్ల రాజు

శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here