కేంద్ర వైద్య కమిటీ బృందం పర్యటన

కేంద్ర వైద్య కమిటీ బృందం పర్యటన

కూడేరు(AP 39 TV న్యూస్) ఫిబ్రవరి 24:-

జాతీయ నాణ్యత ఆమె ప్రమాణాలు కేంద్ర వైద్య కమిటీ బృందం శనివారం కూడేరు మండలం గొటుకూరులోని వైఎస్సార్ విలేజ్ హెల్త్ అండ్ సెంటర్ ను సందర్శించింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ సునీత డాక్టర్ మురుగేషన్ సెంటర్ భవనాన్ని , సిబ్బంది ,వైద్యం కోసం వచ్చే ప్రజలకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. సెంటర్లో ఎలాంటి వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నారు .ఎంతమంది రోగులు వైద్యం కోసం వస్తున్నారని సిబ్బందితో ఆరా తీశారు. అందించిన వైద్య సేవలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ, MLHPL లు మీనాక్షి ,చంద్రకళ, ANM లు భాను, వసుంధర, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.