చలివేంద్రం ఏర్పాటు ఏర్పాటు చేసిన జాగృతి ఫౌండర్స్

చలివేంద్రం ఏర్పాటు ఏర్పాటు చేసిన జాగృతి ఫౌండర్స్

 

కూడేరు’ఏప్రిల్ 2 (AP 39 TV న్యూస్):-

జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడేరులో కలగళ్ల రోడ్డు క్రాస్ వద్ద ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ దగ్గర మంగళవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ విచ్చేసి ప్రారంభించారు. చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. జాగృతి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు శిరీష మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాదచారులు ,బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికుల, బ్యాంకు వద్దకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చాలన్న ఉద్దేశంతోనే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు పురుషోత్తం, ఆంజనేయులు ,గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, జాగృతి ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.